పటేల్ గూడలో అగ్ని ప్రమాదం

by Ratna Kumari |

అమీన్ పూర్ సర్కిల్ పరిధిలోని పటేల్ గూడా గ్రామ పరిసరాల్లోని ఎమ్మెల్సీ అంజిరెడ్డికి చెందిన ఖాళీ స్థలంలో పెద్ద ఎత్తున ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

పటేల్ గూడలో అగ్ని ప్రమాదం
X

దిశ, అమీన్ పూర్ : అమీన్ పూర్ సర్కిల్ పరిధిలోని పటేల్ కూడా గ్రామ పరిసరాల్లోని ఎమ్మెల్సీ అంజిరెడ్డికి చెందిన ఖాళీ స్థలంలో పెద్ద ఎత్తున ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఖాళీ స్థ‌లం ఉన్నటువంటి చెత్త చెదారం తో పాటు గడ్డి ఎండిపోయిన పిచ్చి మొక్కలు అంటుకొని మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. కానీ ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం జరుగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Next Story