- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం..
by Batti.Sumithra |
మెదక్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక మున్సిపల్ చైర్మన్ రాధిక ఆధ్వర్యంలో ఏకగ్రీవం అయింది.

X
దిశ, మెదక్ టౌన్ : మెదక్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక మున్సిపల్ చైర్మన్ రాధిక ఆధ్వర్యంలో ఏకగ్రీవం అయింది. ఈ నేపథ్యంలో కో ఆప్షన్ కు దరఖాస్తు చేసుకున్న ఇతర పార్టీల అభ్యర్ధులు సమావేశానికి గైర్హాజరు కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇందులో కో ఆప్షన్ సభ్యులుగా రాగి వనజ, కొరివి రాములు, తాహెర్, అనూష లు గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణుల టపాకాయలు కాల్చి సంబరాలు చేస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కో ఆప్షన్ సభ్యులకు అభినందనలు తెలిపారు.
Next Story






