- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మత్తు పదార్థాల నిల్వలపై డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు
by Jakkula.Mamatha |
షాపుల్లో క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు.

X
దిశ,వెల్దుర్తి: వెల్దుర్తి మండల కేంద్రంలో కిరాణా షాపులు హోటల్‌లో శనివారం మెదక్ నార్కో డాగ్ స్క్వాడ్ టీం సభ్యులు హెడ్ కానిస్టేబుల్ రవీందర్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిల్వల పై తనిఖీలు నిర్వహించారు. ముత్తు పదార్థాలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని వ్యాపారులను హెచ్చరించారు. షాపుల్లో క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
Next Story






