- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిరు వ్యాపారుల జోలికి వెళ్ళకండి : జగ్గారెడ్డి
సంగారెడ్డి పట్టణంలో రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ వాటి పైనే ఆధారపడి జీవిస్తున్న చిరు వ్యాపారస్తుల జోలికి వెళ్లొద్దంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు.

X
దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణంలో రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ వాటి పైనే ఆధారపడి జీవిస్తున్న చిరు వ్యాపారస్తుల జోలికి వెళ్లొద్దంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. రోడ్డు పక్కల గల డబ్బాలు, పండ్ల బండ్లు, తోపుడు బండ్లు, పాన్ డబ్బాలు, పానీ పూరి బండ్లు, ఫాస్ట్ ఫుడ్ డబ్బాలు, పువ్వుల బండ్ల పై బ్రతికే పేదల జోలికి వెళ్ళొదనీ, వారిని ఇబ్బంది పెట్టొదనీ, డబ్బాలు తియ్యొద్దన్నారు. ఒకవేళ వెళ్ళవలసి వొస్తే ముందుగా తన దృష్టికి తెచ్చిన తరవాతే వారి వద్దకు వెళ్ళాలి అని మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పోలీసులకు సూచించారు.
Next Story






