- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్ : తండాలో చెత్త సేకరణ ప్రారంభం
by Taduka Kalyani |
చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి తండా పంచాయతీలో చెత్త సేకరణ నిలిచిపోవడంతో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయిందని "దిశ" దినపత్రికలో ప్రచురితమైన వార్త కథనానికి చెత్త సేకరణ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు.

X
దిశ, చిన్నశంకరంపేట: చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి తండా పంచాయతీలో చెత్త సేకరణ నిలిచిపోవడంతో ఎక్కడికక్కడే చెత్త పేరుకుపోయిందని "దిశ" దినపత్రికలో ప్రచురితమైన వార్త కథనానికి చెత్త సేకరణ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ఎంపీడీవో దామోదర్, ఎం పి ఓ ఆదేశాల మేరకు తండా పంచాయతీ కార్యదర్శి సాయి బాబా ఆధ్వర్యంలో చెత్తను తొలగించి చెత్త ట్రాక్టర్ లో తీసుకెళ్లారు. పరిశుభ్రత చర్యలు చేపట్టారు. అనంతరం తండావాసులు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ పరిశుభ్రత పట్ల వారు అధికారులను అభినందించారు.
Next Story






