- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్
by Ratna Kumari |
దిశ, చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.

X
దిశ, చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో గ్రామపంచాయతీ వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను ప్రారంభించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో దామోదర్, ఎంపీవో గిరిజా రాణి, మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పూలపల్లి యాదగిరి యాదవ్, పోగుల రాజు పాల్గొన్నారు.
Next Story






