- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చలివేంద్రాలు మళ్లీ షురూ... దిశ ఎఫెక్ట్
by Kema Shiva Kumar |
పట్టణంలో చలివేంద్రాల మూసివేతపై దిశ పత్రికలో ప్రచురితమైన ముచ్చటగా..మూడు రోజులకే అనే కథనానికి స్పందన లభించింది.

X
దిశ, చేర్యాల : పట్టణంలో చలివేంద్రాల మూసివేతపై దిశ పత్రికలో ప్రచురితమైన ముచ్చటగా..మూడు రోజులకే అనే కథనానికి స్పందన లభించింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానిక అధికారులకు ఫోన్ చేసి చలివేంద్రాలను పునః ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో చలివేంద్రాలు తిరిగి ప్రారంభం కావడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ దిశ పత్రికకు ధన్యవాదాలు తెలిపారు.
Next Story






