- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు-బైకు ఢీ.. ఇద్దరు చిన్నారులకు గాయాలు
దిశ, చౌటకూర్: కారు అతివేగంతో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో ఇద్దరూ చిన్నారులకు తీవ్ర

X
దిశ, చౌటకూర్: కారు అతివేగంతో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొనడంతో ఇద్దరూ చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పుల్కల్ మండల పరిధిలోని ముద్దాయిపేట చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తలెల్మ గ్రామానికి చెందిన వ్యక్తులు ముద్దాయిపేట చౌరస్తా వద్దకు వస్తుండగా అతివేగంగా కారు వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో ఇద్దరూ చిన్నారుల కాళ్లు విరిగాయి. మరో వైపు XL వాహనంపై మరో ఇద్దరు వ్యక్తులు కి వస్తుండగా.. కారుకు ఢీ కొని ఇద్దరు స్వల్పావధి గాయాలు అయ్యాయి. సంగారెడ్డి నుంచి సింగూరుకు వెళ్తున్న కారు డ్రైవర్ అతివేగంతో వెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






