- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జహీరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావు విజయం
by Batti.Sumithra |
జహీరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొనింటి మాణిక్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు సమాచారం.

X
దిశ , జహీరాబాద్ : జహీరాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొనింటి మాణిక్ రావు ఎమ్మెల్యేగా గెలుపొందినట్లు సమాచారం. దీంతో వరుసగా రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కొనింటి మాణిక్ రావు చేతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ ఓటమిపాలయ్యారు.
Next Story






