- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైకు దొంగ అరెస్ట్
దిశ, మెదక్ టౌన్ : మెదక్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ లో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ దొంగతనం చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ మహేష్ శనివారం తెలిపారు.

X
దిశ, మెదక్ టౌన్ : మెదక్ పట్టణం హౌసింగ్ బోర్డు కాలనీ లో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ దొంగతనం చేసిన కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ మహేష్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ పట్టణంలోని బోధన్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా ఓ వ్యక్తి నీ గుర్తించడంతో అతన్ని తనిఖీ చేయగా.. దొంగలించిన బైక్ ను స్వాధీనం చేసుకుని నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.
Next Story






