- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ లోనే కొనసాగుతా
by velandi.Saikiran |
గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్ తాజా మాజీ సర్పంచ్ దామరంచ ప్రతాప్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చ

X
దిశ, గజ్వేల్ రూరల్: గజ్వేల్ ఆర్అండ్ఆర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్ తాజా మాజీ సర్పంచ్ దామరంచ ప్రతాప్ రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయగా ఇప్పుడు యూ - టర్న్ తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని హరీష్ రావు నివాసంలో మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని వివరించారు. బీఆర్ఎస్ లక్ష్యాలను ముందుకు తీసుకపోయే దిశగా పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.
Next Story






