- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేకాట స్థావరం పై దాడి.. ఐదుగురి అరెస్ట్
by Kema Shiva Kumar |
పేకాట స్థావరం పై పోలీసులు దాడి చేసి ఐదుగురి అరెస్ట్ చేసిన ఘటన తూప్రాన్ మండల పరిధిలోని కరీంగుడ శివారులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.

X
దిశ, తూప్రాన్: పేకాట స్థావరం పై పోలీసులు దాడి చేసి ఐదుగురి అరెస్ట్ చేసిన ఘటన తూప్రాన్ మండల పరిధిలోని కరీంగుడ శివారులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంగూడ శివారులో 5 గంటల సమయంలో పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్.ఐ సురేష్ కుమార్ సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు రూ.21,840లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ పట్టణ పరిధి లో పేకాట మరియు గంజాయి అమ్మకాలకు పాల్పడిన వ్యక్తులను పట్టుకొని చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story






