- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిన్నారం మండల ఎంపీపీకి అరుదైన గౌరవం
by Sathputhe Rajesh |
దిశ, జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ కి

X
దిశ, జిన్నారం: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ కి బహుజన సాహిత్య అకాడమీ గుర్తించి తిరుపతిలో సేవ రత్న అవార్డును ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. బహుజన సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసిన సమావేశంలో సేవా రత్న అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. తాను చేస్తున్న సేవలకు గుర్తింపుగా బహుజన సాహిత్య అకాడమీ వారు ఇచ్చిన అవార్డును అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజ శ్రేయస్సు కొరకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ సమాజానికి అందిస్తానని జిన్నారం మండలం ఎంపీపీ రవీందర్ గౌడ్ తెలిపారు.
- Tags
- innaram mpp
- award
Next Story






