- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి
by Kema Shiva Kumar |
చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి కాళ్లకు వల చిక్కుకొని చెరువులో మునిగి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

X
దిశ, చిన్నశంకరం పేట: చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి కాళ్లకు వల చిక్కుకొని చెరువులో మునిగి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎసై సుభాష్ గౌడ్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని గవ్వలపల్లి గ్రామానికి చెందిన తలారి సత్తయ్య గ్రామంలోని ఊరు చెరువులో చేపలు పట్టేందుకు చెరువులోకి దిగాడు. ఈ క్రమంలోనే నిటిలోకి వల వేస్తుండగా ప్రమాదవశాత్తు ఆ వల కాళ్లకు చిక్కుకొని చెరువులో పడి మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై సుభాష్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






