- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిచ్చి మొక్కల మధ్య ప్రయాణ ప్రాంగణం
by Chintha Aamani |
చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని పద్మనాభ స్వామి గుట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రాంగణం వృధాగా వారింది.

X
దిశ,చిన్న శంకరం పేట : చిన్న శంకరం పేట మండల కేంద్రంలోని పద్మనాభ స్వామి గుట్ట వద్ద ఏర్పాటు చేసిన ప్రాంగణం వృధాగా వారింది. 44వ జాతీయ రహదారిపై నాలుగు కూడల మధ్యలోని బస్సు షెల్టర్ పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నది. ఇక్కడి నుంచి ప్రయాణం చేసే ప్రయాణికులు రోడ్డుపై నిలబడాల్సి వస్తుంది. గత మే నెలల ఇక్కడ ఈ ఓ వ్యక్తిని హత్య చేశారు. ఇక అప్పటి నుంచి పాడు పడినట్టు అయ్యింది. ఈ బస్టాండ్ ను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Next Story






