- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, మనోహరాబాద్: సైకిల్ పై రోడ్డు దాటుతున్న రైతు మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ జాతీయ రహదారి పై బుధవారం చేటుచేసుకుంది. ఎస్సై రాజు గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొన్నాయిపల్లి పిటి గ్రామానికి చెందిన చిరుమని బిక్షపతి (59) మనోహరాబాద్ నుండి గ్రామానికి సైకిల్ పై వెళుతూ.. జాతీయ రహదారి దాటుతుండగా హైదరాబాద్ నుండి తూప్రాన్ వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి ఢీ కొంది. గాయాలైన బిక్షపతిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బిక్షపతి మృతి చెందాడు. దీంతవో మృతుని కుమారుడు మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Next Story






