పేదలకు రూ.5 లక్షల హెల్త్ ఇన్యూరెన్స్

by velandi.Saikiran |   (  Updated:2026-02-07 22:30:33  IST  )

ఇక్కడే పుట్టి ఇక్కడి ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తున్నాం..తన భర్త నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ సర్పంచిగా పనిచేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.

పేదలకు రూ.5 లక్షల హెల్త్ ఇన్యూరెన్స్
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: ఇక్కడే పుట్టి ఇక్కడి ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తున్నాం..తన భర్త నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ సర్పంచిగా పనిచేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.పేదలకు తోచిన సాయం అందిస్తున్నాం. ఇక్కడి ప్రజల సంపూర్ణ మద్దతుతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిదిలోని 4వ వార్డు సభ్యురాలిగా ఘన విజయం సాధిస్తానే నమ్మకం ఉన్నది. కొత్తగా ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని చిట్కుల్ 4వ వార్డు సభ్యురాలిగా బరిలో ఉన్న నీలం కవిత అన్నారు. ఆమె ‘దిశ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె వివరించిన అంశాలు కవిత మాటల్లోనే...

కాలనీల సమస్యలు పరిష్కరిస్తాం..

4వ వార్డు పరిధిలోని గుర్తించిన నిరుపేదలకు ప్రభుత్వం అందించే ఆరోగ్య శ్రీ పథకం కాకుండా తమ సొంత నిధులతో రూ.5లక్షల విలువ చేసే హెల్త్ ఇన్యూరెన్స్ చేయిస్తాం. కాలనీలో మౌళిక సదుపాయాలు కల్పిస్తాం. లక్ష్మినగర్ లో కాంపౌండ్, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతాం. స్థానికులు క్లబ్ హౌస్ అడుగుతున్నారు. గెలవగానే తప్పకుండా నిర్మాణానికి కృషి చేస్తాం. జీటీఎన్ కాలనీలో ఇంటర్నల్ రోడ్లు, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తాం. ఎస్సీ, బీసీ, ఇతర వర్గాలకు కమ్యూనిటీ భవనాల నిర్మానానికి కృషి చేస్తాం. తన భర్త నీలం మధు, ప్రభుత్వం సహకా

రంతో కాలనీలను మోడల్ గా తీర్చిదిద్దడానికి శాయశక్తుల కృషి చేస్తాం.

కాంగ్రెస్ పార్టీని ఆదరించండి..

కొత్తగా ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని చిట్కుల్ 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపాలని స్థానిక ఓటర్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తన భర్త మధుకు సన్నిహిత సంబందాలున్నాయి. సీఎంతో ప్రత్యేకంగా చర్చించి ఇస్నాపూర్ కు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేయడానికి కృషి చేస్తాం. స్థానికంగా ఉంటాం. చిట్కుల్ లోనే మా ఇల్లు. ఏ రాత్రి తలుపు తట్టినా అండగా నిలిచే కుటుంబం మాది. అభివృద్దిని కోరుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనతో పాటు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. కాలనీల్లో తాను నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారానికి మంచి స్పందన వస్తున్నది. స్థానికులు మీకు అండగా ఉంటామని దీవెనలు అందిస్తున్నారు. మాకు ఓటు వేయండి..మీకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం.

శ, సంగారెడ్డి బ్యూరో: ఇక్కడే పుట్టి ఇక్కడి ప్రజలతో మమేకమై జీవనం సాగిస్తున్నాం..తన భర్త నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ సర్పంచిగా పనిచేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం.పేదలకు తోచిన సాయం అందిస్తున్నాం. ఇక్కడి ప్రజల సంపూర్ణ మద్దతుతో ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిదిలోని 4వ వార్డు సభ్యురాలిగా ఘన విజయం సాధిస్తానే నమ్మకం ఉన్నది. కొత్తగా ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని చిట్కుల్ 4వ వార్డు సభ్యురాలిగా బరిలో ఉన్న నీలం కవిత అన్నారు. ఆమె ‘దిశ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె వివరించిన అంశాలు కవిత మాటల్లోనే...

కాలనీల సమస్యలు పరిష్కరిస్తాం..

4వ వార్డు పరిధిలోని గుర్తించిన నిరుపేదలకు ప్రభుత్వం అందించే ఆరోగ్య శ్రీ పథకం కాకుండా తమ సొంత నిధులతో రూ.5లక్షల విలువ చేసే హెల్త్ ఇన్యూరెన్స్ చేయిస్తాం. కాలనీలో మౌళిక సదుపాయాలు కల్పిస్తాం. లక్ష్మినగర్ లో కాంపౌండ్, సీసీ రోడ్ల నిర్మాణం చేపడతాం. స్థానికులు క్లబ్ హౌస్ అడుగుతున్నారు. గెలవగానే తప్పకుండా నిర్మాణానికి కృషి చేస్తాం. జీటీఎన్ కాలనీలో ఇంటర్నల్ రోడ్లు, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తాం. ఎస్సీ, బీసీ, ఇతర వర్గాలకు కమ్యూనిటీ భవనాల నిర్మానానికి కృషి చేస్తాం. తన భర్త నీలం మధు, ప్రభుత్వం సహకా

రంతో కాలనీలను మోడల్ గా తీర్చిదిద్దడానికి శాయశక్తుల కృషి చేస్తాం.

కాంగ్రెస్ పార్టీని ఆదరించండి..

కొత్తగా ఏర్పడిన ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని చిట్కుల్ 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపాలని స్థానిక ఓటర్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తన భర్త మధుకు సన్నిహిత సంబందాలున్నాయి. సీఎంతో ప్రత్యేకంగా చర్చించి ఇస్నాపూర్ కు ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేయడానికి కృషి చేస్తాం. స్థానికంగా ఉంటాం. చిట్కుల్ లోనే మా ఇల్లు. ఏ రాత్రి తలుపు తట్టినా అండగా నిలిచే కుటుంబం మాది. అభివృద్దిని కోరుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనతో పాటు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. కాలనీల్లో తాను నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారానికి మంచి స్పందన వస్తున్నది. స్థానికులు మీకు అండగా ఉంటామని దీవెనలు అందిస్తున్నారు. మాకు ఓటు వేయండి..మీకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం.

వార్డు పరిధిలోని నిరుపేదలకు సాధ్యమైనంత మేరకు అండగా ఉంటాం. ఎళ్లుగా కొన్ని పేద కుటుంబాలు అద్దె గదుల్లో ఉంటున్నాయి. అలాంటి వారికి రాబోయే రోజుల్లో ఇంటి నిర్మాణానికి 60 గజాల స్థలం అందించడానికి కృషి చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం నుంచి స్థలాల కోసం ప్రయత్నిస్తాం. అలా వీలుకాని పక్షంలో అవసరమైతే తన భర్త నీలం మధు సంపాదించిన దాంట్లో సరిపడ పట్టాభూమిని నిరుపేదల ఇండ్ల స్థలాలకు కేటాయించాలని అభ్యర్థిస్తా. మా అత్తామామలు నీలం నిర్మల్, రాధల పేరుమీద పేదల కాలనీని ఏర్పాటు చేస్తాం. మాది పేదలకు సేవ చేసే కుటుంబం

Next Story