జూనియర్ కళాశాలకు అదే లాస్ట్ వర్కింగ్ డే.. బోర్డు కీలక ఉత్తర్వులు

by Sathputhe Rajesh |   (  Updated:2022-04-12 15:37:02  IST  )

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలకు 2021-2022 విద్యా సంవత్సరం మే 19 చివరి వర్కింగ్ డే అని

జూనియర్ కళాశాలకు అదే లాస్ట్ వర్కింగ్ డే..  బోర్డు కీలక ఉత్తర్వులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలకు 2021-2022 విద్యా సంవత్సరం మే 19 చివరి వర్కింగ్ డే అని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి సెక్రటరీ సయ్యద్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్ గమనించాలని సూచించారు.





Next Story