- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ
తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను(IPS officers) బదిలీ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను(IPS officers) బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Shanti Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. పనితీరు ఆధారంగా బదిలీలు చేపట్టినట్లు తెలుస్తున్నది.
బదిలీ అయిన ఐపీఎస్‌లు:
= రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా
= వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్
= ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ
= కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర
= నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా సాయిచైతన్య
= కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం
= ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహజన్
= నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
= భువనగిరి డీసీపీగా అక్షాన్ష్ యాదవ్
= సంగారెడ్డి ఎస్పీగా పంకజ్ పరితోష్
= సిరిసిల్ల ఎస్పీగా గీతే మహేష్ బాబా సాహెబ్
= వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్
= మంచిర్యాల డీసీపీగా భాస్కర్
= పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్
= సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి
= సూర్యాపేట ఎస్పీగా నరసింహ
= సీఐడీ ఐజీగా ఎం.శ్రీనివాసులు
= సీఐడీ ఎస్పీగా పి.రవీందర్
= SIB ఎస్పీగా వై.సాయిశేఖర్
= అడిషనల్ డీజీపీ (పర్సనల్)గా అనిల్‌కుమార్
= ఉమెన్ సేఫ్టీ వింగ్ ఎస్పీగా చేతన






