తెలంగాణలో భారీగా MROల బదిలీలు

by Gantepaka Srikanth |

ఎన్నికల సమయంలో పరిపాలనా దృష్ట్యా మల్టీజోన్​1, 2లకు చెందిన తహశీల్లార్లు ఇతర జిల్లాలకు బదిలీ చేశారు.

తెలంగాణలో భారీగా MROల బదిలీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల సమయంలో పరిపాలనా దృష్ట్యా మల్టీజోన్​1, 2లకు చెందిన తహశీల్లార్లు ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. గురువారం ఆయా జోన్ల పరిధిలోని కొంతమంది తహశీల్దార్లు తమ పాత స్థానాలకు తిరిగి వెళ్లాలని సీసీఎల్​కమిషనర్ నవీన్​మిట్టల్​ఉత్తర్వులు జారీ చేశారు. తహశీల్దార్ల అభ్యర్థనను పరిశీలించిన తరువాత, ఖాళీల ఆధారంగా పాత స్ధానాలకు కేటాయించినట్లు తెలిపారు. మల్టీజోన్-1 పరిధిలో 55 మంది, మల్టీజోన్-2 పరిధిలో 44 మంది బదిలీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Next Story