- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ఛత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్
by Naga Rani Yarlagadda |
ఛత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో బుధవారం మావోయిస్టులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ - తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో బుధవారం మావోయిస్టులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న అన్నారం-మరిమల అడవుల్లో జరిగిన ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి భద్రతా దళాలు పెద్దఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతుండగా.. మరోవైపు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా.. ఎదురుకాల్పుల్లో ఎంతమంది మావోయిస్టులు హతమయ్యారన్న విషయంపై పోలీసులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
Next Story






