- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLA రాజాసింగ్‌కు మంగళ్‌హాట్ పోలీసుల నోటీసులు
దిశ, వెబ్‌డెస్క్: గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెండు కేసుల్లో నోటీసులు మంగళ్‌హట్, శాయినాత్ గంజ్ పోలీసుల 41 CRPC నోటీసులు సమన్లు పంపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన కేసులో పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా, యూపీ ఎన్నికల సందర్భంగా అభ్యంతరకరమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా రెచ్చగొట్టే పాటలు పెట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, నిన్నటి తేదీతో నోటీసులు జారీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






