- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మందకృష్ణ పోరాటానికి తెలంగాణ బీజేపీ మద్దతు
by Gantepaka Srikanth |
తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు(Ramchander Rao)ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) కలిశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు(Ramchander Rao)ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని.. దీనిపై తాము చేయబోతున్న పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులను ఏ విధంగా మోసం చేస్తుందో, ఈ 18 నెలలుగా గమనిస్తూనే ఉన్నాను. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చి, తీరా ప్రభుత్వంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. అలాగే మీరు ప్రభుత్వానికి ఇచ్చిన గడువు అనగా జులై 5లోగా, దివ్యాంగుల డిమాండ్లను నెరవేర్చని పక్షంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి(VHPS)తో కలిసి నడవడానికి తెలంగాణ బీజేపీ సిద్ధంగా ఉందని మందకృష్ణకు రాంచందర్ రావు హామీ ఇచ్చారు. వికలాంగుల డిమాండ్స్
Next Story






