- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని విజయవంతం చేయండి - జిల్లా కలెక్టర్ డా. శరత్
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఈనెల 18న కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శరత్ తెలిపారు.

X
దిశ, సంగారెడ్డి: శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఈనెల 18న కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శరత్ తెలిపారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరెట్ కాంప్లెక్స్‌లో ఆడిటోరియం నందు జయంతోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటంకు నివాళులు అర్పిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.
Next Story






