- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంఛార్జ్ సెక్రటరీగా మకరంద్
by Gantepaka Srikanth |
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఐఏఎస్అధికారి మంద మకరంద్నియమితులయ్యారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఐఏఎస్అధికారి మంద మకరంద్నియమితులయ్యారు. సోమవారం మసాబ్‌ట్యాంక్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2020 బ్యాచ్‌కు చెందిన మకరంద్ప్రస్తుతం సీసీఎల్ఏ కార్యాలయంలో ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు ఎన్నికల సంఘం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐఏఎస్అధికారికి కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.
Next Story






