తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెత్

by Ajay Maddhiboyina |

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణ‌గిరి జిల్లా హోనూర్ స‌మీపంలో బెంగుళూరు- చెన్నై జాతీయ ర‌హ‌దారిపై ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెత్
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కృష్ణ‌గిరి జిల్లా హోనూర్ స‌మీపంలో బెంగుళూరు- చెన్నై జాతీయ ర‌హ‌దారిపై ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. 5 వాహనాలు ఢీ కొట్టుకోగా కారులో ప్ర‌యాణిస్తున్న న‌లుగురు వ్య‌క్తులు మృతి చెందారు.

Next Story