- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువతకు వర్క్.. నిరుద్యోగానికి చెక్
by Ratna Kumari |
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం గ్రామాల్లో ఉద్యోగ అవకాశాలతో గ్రామ యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని ఏదుల మండల కాంగ్రెస్ నాయకుడు సుఖేందర్ అన్నారు.

X
దిశ, రేవల్లి : కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం గ్రామాల్లో ఉద్యోగ అవకాశాలతో గ్రామ యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయని ఏదుల మండల కాంగ్రెస్ నాయకుడు పండుగ సుఖేందర్ అన్నారు. గురువారం మండల కేంద్రం ఏదులలో కాశమ్మా సైదులు, మధు నూతన భోజన హోటల్ ను ఏర్పాటు చేయగా ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువశక్తి ఎదిగితేనే ఊరి భవిష్యత్తు బలపడుతుందనే నమ్మకంతో యువత ముందడుగువేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఉల్పాల శేషి రెడ్డి, నాయకులు మల్లేష్ యాదవ్, జానకిరామ్ యాదవ్, ఆంజనేయులు, హుస్సేన్, వెంకటయ్య, శ్రీనివాస్, హనుమంతు, బీచుపల్లి, శ్రీను, సుబ్బయ్య, వెంకటస్వామి పాల్గొన్నారు.
Next Story






