రిజర్వాయర్ ను అడ్డుకొని తీరుతాం : అఖిలపక్ష నాయకులు

by Ratna Kumari |

ఏదుల మండలంలోని గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతామని రిజర్వాయర్ వ్యతిరేక పక్ష నాయకులు అన్నారు.

రిజర్వాయర్ ను అడ్డుకొని తీరుతాం : అఖిలపక్ష నాయకులు
X

దిశ‌, రేవ‌ల్లి : ఏదుల మండలంలోని గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతామని రిజర్వాయర్ వ్యతిరేక పక్ష నాయకులు అన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రిజర్వాయర్ ను విరమించుకునేంత వరకు అన్ని పక్షాలను కొలువు కొని రానున్న రోజుల్లో దశల వారీగా (చలో కలెక్టర్ కార్యాలయంకు పాదయాత్ర, రిలే నిరాహారదీక్షలు, నిరవదిక నిరాహార దీక్షలు) ఉద్యమానికి శ్రీకారం చెపడుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు దొడ్ల రాములు, సునీల్ కుమార్, రమేష్ యాదవ్, నాయకులు అబ్దుల్ మహమూద్,బంకల జాన్, బంగారయ్య, సుబ్బారెడ్డి,నరెందర్ రెడ్డి,యం కృష్ణయ్య,పొడెండ్ల కురుమయ్య, చిన్నయ్య,బంకల స్వామి,ఎల్లస్వామి అలివేల, చంద్రకళ రైతులు పాల్గొన్నారు.

Next Story