దిశ కథనానికి స్పందన..సర్పంచ్ చొర‌వ‌తో

by velandi.Saikiran |   (  Updated:2026-07-10 16:49:28  IST  )

విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు ఏర్పడిన లీకేజీని శుక్రవారం పురుగుల యాదయ్య చొరవతో మరమ్మతులు చేయించారు.

దిశ కథనానికి స్పందన..సర్పంచ్ చొర‌వ‌తో
X

దిశ, వంగూరు: మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌కు ఏర్పడిన లీకేజీని శుక్రవారం సర్పంచ్ పురుగుల యాదయ్య చొరవతో మరమ్మతులు చేయించారు. పైప్‌లైన్ లీకేజీ కారణంగా విలువైన తాగునీరు భారీగా వృథా అవుతుండగా, ఈ విషయంపై మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో సర్పంచ్ వెంటనే స్పందించి సంబంధిత సిబ్బందితో లీకేజీని సరిచేయించారు. సకాలంలో స్పందించి చర్యలు తీసుకున్న సర్పంచ్ పురుగుల యాదయ్యను గ్రామస్తులు అభినందించారు.

Next Story