- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లా టిఆర్పీ సమన్వయ కమిటీ చైర్మెన్ గా విజయ్ కుమార్
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' (టిఆర్పీ) మేధావులు, నిపుణుల సమన్వయ కమిటీ చైర్మెన్ గా మహబూబ్ నగర్

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లా 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' (టిఆర్పీ) మేధావులు, నిపుణుల సమన్వయ కమిటీ చైర్మెన్ గా మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన విశ్రాంత విద్యాధికారి, డాక్టర్ శివార్చక విజయ్ కుమార్ ను నియమించారు. మంగళవారం హైదరాబాద్ లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న నియమాక పత్రాన్ని ఆయనకు అందజేశారు.ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ, పార్టీ తనకు ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యలను నిర్వర్తిస్తూ, అందరి సమన్వయంతో పార్టీ ని పటిష్ట పరుస్తూ, అంకితభావం, నిబద్ధతతో పనిచేస్తానని ఆయన అన్నారు.
Next Story






