- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇద్దరు ఎస్ఐల బదిలీలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్ఐ లను జోగులాంబ జోన్-7 డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్ఐ లను జోగులాంబ జోన్-7 డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వనపర్తి సీసీఎస్ లో పనిచేస్తున్న ముల్కాలపల్లి వేణు ను మహబూబ్ నగర్ జిల్లా ముసాపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా,ముసాపేట పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ పగిడ్యాల శ్రీనివాసులు ను మహబూబ్ నగర్ సీసీఎస్ కు బదిలీ చేశారు.
- Tags
- Mahabubnagar
Next Story






