- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టణంలో సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు
by Ratna Kumari |
మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ ఎన్నిక సందర్భంగా సోమవారం ఎస్పీ జానకి ఆదేశాల మేరకు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్టు మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ ఎన్నిక సందర్భంగా సోమవారం ఎస్పీ జానకి ఆదేశాల మేరకు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టినట్టు మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గడియారం చౌరస్తా నుంచి అశోక్ థియేటర్ చౌరస్తా వరకు రాకపోకలకు తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేపట్టామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేసి అత్యవసర సేవల వాహనాలకు అనుమతి ఇవ్వాలని, ఇతర వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు, వాహనదారులు ఈ ఆంక్షలను పాటించి సహకరించాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు కోరారు.
Next Story






