- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > Gram Panchayat workers : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..
Gram Panchayat workers : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి..
by Batti.Sumithra |
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకి వినతి పత్రం అందజేశారు.

X
దిశ, చిన్నచింతకుంట : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవదానం సాంబశివుడులు మాట్లాడుతూ.. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే గ్రామపంచాయతీ కార్మికులకు కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈఎస్ఐ పీఎఫ్ పీఆర్సీ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు శ్రీను రవి తదితరులు పాల్గొన్నారు.
Next Story






