- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > నల్లమల్లలో కార్చిచ్చు.. అమ్రాబాద్ వెస్ట్ బీట్ లో దగ్దమవుతున్న అడవి
నల్లమల్లలో కార్చిచ్చు.. అమ్రాబాద్ వెస్ట్ బీట్ లో దగ్దమవుతున్న అడవి
by Ratna Kumari |
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ వెస్ట్ బీట్ లో నల్లమల్ల అడవిలో కార్చిచ్చు శుక్రవారం సాయంత్రం పొద్దు పోయిన తర్వాత మొదలయింది.

X
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ వెస్ట్ బీట్ లో నల్లమల్ల అడవిలో కార్చిచ్చు శుక్రవారం సాయంత్రం పొద్దు పోయిన తర్వాత మొదలయింది. ఆ ప్రదేశం దట్టమైన అడవిలో కొండ పైన కాలుతున్నట్లు సమాచారం. దాదాపు ఐదారు గంటల నుంచి మంటలు నిరంతరాయంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి దిశ తీసుకెళ్లడంతో.. అప్రమత్తమైన అటవీశాఖ క్షేత్ర అధికారి వీరేశం ఫైర్ స్పెషల్ ఫోర్స్ సిబ్బందిని అప్రమత్తం చేయడంతో ఆ బృందం కాలుతున్న ప్రదేశానికి వెళ్లినట్లు సమాచారం. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






