- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా అదృశ్యం
by Ratna Kumari |
దిశ, నర్వ : మహిళా అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని ఉందేకోడ్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ తెలిపిన

X
దిశ, నర్వ : మహిళా అదృశ్యమైన సంఘటన మండల పరిధిలోని ఉందేకోడ్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉందేకోడ్ గ్రామానికి చెందిన శారద అనే మహిళా ఈనెల 04న ఇంట్లో నుంచి వెళ్లింది. బంధువుల ఇళ్లలో, పరిసర గ్రామాల్లో, తెలిసిన వారందరినీ ఆరా తీసినా ఆచూకి లభించకపోవడంతో శనివారం భర్త నర్వ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రమేష్ వెల్లడించారు.
Next Story






