- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువకుడి అదృశ్యం..
by Elthuri vijay kumar |
బయటకు వెళ్ళొస్తానని చెప్పి వెళ్లిన యువకుడు అదృష్యమైన ఘటన హన్వాడ మండలంలోని పిల్లిగుండు గ్రామంలో చోటు చేసుకుంది.

X
యువకుడి అదృశ్యం..
మిస్సింగ్ కేసు నమోదు
దిశ, హన్వాడ : బయటకు వెళ్ళొస్తానని చెప్పి వెళ్లిన యువకుడు అదృష్యమైన ఘటన హన్వాడ మండలంలోని పిల్లిగుండు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పిల్లిగుండు గ్రామానికి చెందిన సభావత్ రాజునాయక్ ( 27) ఈ నెల 14 న రాత్రి ఇంట్లోనుంచి బయటకు వెళ్లి ఇంతవరకు ఇంటికి రాలేదని, తల్లి శివబాయి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు.
Next Story






