- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
maternity hospital : ప్రమాదంలో ప్రసూతి కేంద్రం..
by Batti.Sumithra |
నిత్యం పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలతో రద్దీగా ఉండే మండల కేంద్రంలోని ప్రసూతి కేంద్ర భవనం పాతబడి శిథిలావస్థకు చేరడంతో ప్రజలు, వైద్య సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.

X
దిశ, చారకొండ : నిత్యం పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలతో రద్దీగా ఉండే మండల కేంద్రంలోని ప్రసూతి కేంద్ర భవనం పాతబడి శిథిలావస్థకు చేరడంతో ప్రజలు, వైద్య సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. భవనం పై కప్పు పెచ్చులూడి వర్షం నీరు లీక్ కావడంతో భవనంలో నీళ్లు చేరుతున్నాయి. వైద్యం నిమిత్తమై ప్రసూతి కేంద్రంలో భద్రపరచిన మందులు, వైద్య పరికరాలు పాడైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనేక సందర్భాలలో భవనం పరిస్థితి గురించి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని, ఇప్పటికైనా అధికారులు, నాయకులు వెంటనే నూతన భవనం నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Next Story






