- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల 6 న సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో స్పాట్ కౌన్సిలింగ్
by Kodari Anjali |
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్లు కొరకు దరఖాస్తులను సేకరిస్తున్నట్లు సాంక్షేమ గురుకుల ప్రిన్సిపల్ తెలిపారు.

X
దిశ, బిజినేపల్లి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో స్పాట్ అడ్మిషన్లు కొరకు దరఖాస్తులను సేకరిస్తున్నట్లు సాంక్షేమ గురుకుల ప్రిన్సిపల్ సుమతి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసుకున్న అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరని బాలురు సోమవారం 6 ఉదయం 9:00 గంటలకు జేపీ నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల యందు హాజరు కావాలన్నారు. స్పాట్ కౌన్సిలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి 10వ తరగతి షార్ట్ మెమో, ఎస్ఎస్సి బోనఫైడ్, కులం, ఆదాయం, ఆధార్, ఫోటో వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Next Story






