- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించండి : ఆర్టీసీ జేఏసీ నాయకులు
by Ratna Kumari |
మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డబ్ల్యూకె బసప్ప, సాయిరెడ్డి లు విజ్ఞప్తి చేశారు.

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ ఆర్టీసీ డిపో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డబ్ల్యూకె బసప్ప, సాయిరెడ్డి లు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంగళవారం డిపో కార్మికులు సమస్యలపై డిఎం అశోక్ కుమార్ కు వారు విన్నతీ పత్రాన్ని సమర్పించి మాట్లాడారు. ఇటీవల జరిగిన సమ్మె తర్వాత గతంలో ఉన్న వెల్ఫేర్ కమిటీ లను యాజమాన్యం రద్దు చేసి, ప్రతినెల రెండవ మంగళవారం 'గ్రీవెన్స్ డే' ఏర్పాటు చేసిన్నట్లు,ఈ గ్రీవెన్స్ డే లో తమ సమస్యలను డిఎంకు విన్నవించామని, గతంలో మాదిరి తూతూమంత్రంగా కాకుండా వెంటనే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
Next Story






