- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన బర్రెలక్క (శిరీష)
by Batti.Sumithra |
కొల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన శిరీష అలియాస్ బర్రెలక్క పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించింది.

X
దిశ, వీపనగండ్ల : కొల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన శిరీష అలియాస్ బర్రెలక్క పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించింది. ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబాయి మండలాల్లోని పలుగ్రామాలలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటింగ్ సరళి అధికారులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేయటానికి వేచి ఉన్న ఓటర్లను, పోలింగ్ సిబ్బందిని, ఆరోగ్య సిబ్బందిని, పారిశుద్ధ్య కార్మికులను ఆప్యాయంగా పలకరించారు. బర్రెలక్క పోలింగ్ కేంద్రాల పరిశీలనకు రావడంతో మహిళలు ఆసక్తిగా ఆమెను చూశారు.
Next Story






