స‌ర్వ‌ర్ ప్రాబ్లం.. స‌ర్పంచ్ అభ్యుర్థుల‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు

by Ratna Kumari |

దిశ‌, న‌ర్వ : మండల పరిధిలోని ఎమ్మార్వో ఆఫీస్ లో సర్వర్ ప్రాబ్లం తో వివిధ కేటగిరీలకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్లకు స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌తో నర్వ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎస్సీ,

స‌ర్వ‌ర్ ప్రాబ్లం.. స‌ర్పంచ్ అభ్యుర్థుల‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు
X

దిశ‌, న‌ర్వ : మండల పరిధిలోని ఎమ్మార్వో ఆఫీస్ లో సర్వర్ ప్రాబ్లం తో వివిధ కేటగిరీలకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్లకు స‌ర్వ‌ర్ స‌మ‌స్య‌తో నర్వ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కుల ధృవీకరణ పత్రం సర్పంచులకు పోటీ చేసే అభ్యర్థులకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో సర్వర్ ప్రాబ్లం తో ఎంతో ఇబ్బందులకు గురవుతున్నామని అంటున్నారు. గత ఐదు రోజుల నుంచి క్యాస్ట్ సర్టిఫికెట్లకు అప్లై చేసుకొని ఎమ్మార్వో ఆఫీస్ లో దరఖాస్తు చేశాం. కానీ సర్వర్ ప్రాబ్లం అని ఆఫీసర్స్ తెలియజేస్తున్నారు. సర్వర్ ప్రాబ్లం ఉన్నందున మేమేమీ చేయలేమని అంటున్నారు. సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులము సర్టిఫికెట్లు సకాలంలో అందించక పోతే పోటీ చేసే అభ్యర్థులకు సర్టిఫికెట్ ఇవ్వలేకపోతే సకాలంలో నామినేషన్లు ఎలా వేయాలి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తొందరగా పరిష్కరించి మాకు సర్టిఫికెట్లు జారీ చేయాలని సర్పంచ్ కి పోటీ చేసే అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story