- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక
దిశ, మిడ్జిల్ : విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ఎంఈఓ సరస్వతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలకు ఎంపికైన

X
దిశ, మిడ్జిల్ : విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని ఎంఈఓ సరస్వతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించి సన్మానించారు. ఉమ్మడి జిల్లా ఎస్.జి.ఎఫ్ అండర్ 14 ఖో ఖో పోటీలకు కె. సింధుజ, బి సోనాక్షి, క్రీజు పోటీలలో అక్షయ లు ఎంపికైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ హెడ్మాస్టర్ కృష్ణ కుమార్, పిడి రాజశేఖర్, ఉపాధ్యాయయులు కోట్యా నాయక్, రాజేందర్, సయ్యద్ ఖలీల్, పాషా, నర్సింహులు, శ్రీను, పాషా, పీఈటీ ఆంజనేయులు అభినందించారు.
Next Story






