- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నంచర్లలో సైన్స్ ఫెయిర్ దినోత్సవ వేడుకలు
by S Gopi |
నంచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ ఫెయిర్ దినోత్సవ వేడుకలను... Science Fair

X
దిశ, మహమ్మదాబాద్: నంచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ ఫెయిర్ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ పరికరాలను తయారుచేసి అవి చేసే పనుల ఉపయోగాల గురించి చక్కగా వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ మాట్లాడుతూ.. సైన్స్ అంటేనే చీకటి నుంచి వెలిగులోకి తీసుకెళ్లి సాధనమే అని తెలిపారు. సైన్సు పట్ల, విద్యార్థులు ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ,ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
- Tags
- sciencefair
Next Story






