- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ మంజూరు : మాజీ కౌన్సిలర్ అనూష రఘు
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఒకటవ వార్డుకు మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ మంజూరు అయింది.

X
దిశ, నారాయణపేట జిల్లా ప్రతినిధి : నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఒకటవ వార్డుకు మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ మంజూరు అయింది. వార్డులో కమ్యూనిటీ హాల్ లేకపోవడంతో మహిళా సంఘాలు, ఇతర వార్డు అత్యవసర అంశాలపై సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు వీలు ఉండేది కాదు. ఈ మేరకు వార్డు మాజీ కౌన్సిలర్ అనూష రఘు విషయాన్ని ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకువచ్చారు. అందించిన ఎంపీ డీకే అరుణ ఒకటో వార్డులో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ మంజూరు చేశారు. దీంతో మంగళవారం వార్డులో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Next Story






