- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ బస్సు- ట్రాక్టర్ ఢీ
by Ratna Kumari |
దిశ, వంగూర్ : మండల పరిధిలోని సర్వారెడ్డి పల్లి తాండ గ్రామం వద్ద శ్రీశైలం - హైదరాబాద్ 765 జాతీయ రహదారిపై

X
దిశ, వంగూర్ : మండల పరిధిలోని సర్వారెడ్డి పల్లి తాండ గ్రామం వద్ద శ్రీశైలం - హైదరాబాద్ 765 జాతీయ రహదారిపై శనివారం రాత్రి (TG09Z 8116 )గల ఆర్టీసీ బస్సు- ట్రాక్టర్ ఢీకొన్నాయి. 108 సిబ్బంది తెలిపిన వివరాలు ప్రకారం... నల్ల పట్టా కట్టుకొని పత్తిలోడుతో అయ్యవారిపల్లికి వెళ్తున్న ట్రాక్టర్ ను అచ్చంపేట నుంచి హైదరాబాదు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ను వెనకనుంచి ఢీకొనడంతో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. గాయాలైన ప్రయాణికులను చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి 108 సిబ్బంది తరలించారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Next Story






