బైకు ని ఢీ కొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. వ్య‌క్తికి గాయాలు

by Ratna Kumari |

దిశ‌, భీమ్ గ‌ల్ : మండ‌ల ప‌రిధిలోని ధృవ షోరూం ఎదురుగా శ‌నివారం బైకు పై వెళ్తున్న వ్య‌క్తిని ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది. దీంతో బైకు పై వెళ్తున్న వ్య‌క్తికి తీవ్ర

బైకు ని ఢీ కొట్టిన ఆర్టీసీ బ‌స్సు.. వ్య‌క్తికి గాయాలు
X

దిశ‌, భీమ్ గ‌ల్ : మండ‌ల ప‌రిధిలోని ధృవ షోరూం ఎదురుగా శ‌నివారం బైకు పై వెళ్తున్న వ్య‌క్తిని ఆర్టీసీ బ‌స్సు ఢీ కొట్టింది. దీంతో బైకు పై వెళ్తున్న వ్య‌క్తికి తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో అత‌ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆర్టీసీ బ‌స్సు ఢీ కొని బాబాపూర్ గ్రామానికి చెందిన స‌య్య‌ద్ అహ్మ‌ద్ గాయాల‌పాల‌య్యాడు. ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ వేగంగా అజాగ్ర‌త్త‌గా బ‌స్సు న‌డ‌ప‌డంతో స‌య్య‌ద్ అహ్మ‌ద్ న‌డుపుతున్న బైక్ ను వేగంగా ఢీ కొట్ట‌డంతో గాయాల‌పాలైన‌ట్టు స‌మాచారం. ఈ ఘ‌ట‌న పై బాధితుడి బంధువు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు తెలిపారు.

Next Story