- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దిశ వార్తకు స్పందన.. కార్యాలయాల దారిలో మరమ్మత్తులు
దిశ వార్తకు స్పందన వచ్చింది. దిశ పత్రికలో బుధవారం వచ్చిన "ప్రభుత్వ కార్యాలయాల దారిలో వర్షపు నీరు అడ్డాకులలో దుర్వాసన

X
దిశ, అడ్డాకుల: దిశ వార్తకు స్పందన వచ్చింది. దిశ పత్రికలో బుధవారం వచ్చిన "ప్రభుత్వ కార్యాలయాల దారిలో వర్షపు నీరు అడ్డాకులలో దుర్వాసన, అస్తవ్యస్తం" వార్తకు స్పెషల్ ఆఫీసర్ తహసిల్దార్ శేఖర్ ఎట్టకేలకు స్పందించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే దారి వర్షాలకు నీటితో నిండి, దుర్వాసనతో అస్త వ్యస్తంగా మారింది. అయితే ఈ సమస్యపై స్పందించిన స్పెషల్ ఆఫీసర్ తహసిల్దార్... కార్యాలయాలకు వెళ్లే దారిలో మరమ్మత్తులు చేయించారు.
Next Story






