- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో.. ఆ మహిళ కడుపులో నుంచి అంత పెద్ద కణితి తొలగింపు..
by Batti.Sumithra |
నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి 8కిలోల అండాశయ కణతిని తొలగించారు.

X
దిశ, నారాయణపేట ప్రతినిధి : నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి 8కిలోల అండాశయ కణతిని తొలగించారు. పూర్తివివరాల ప్రకారం పేరపళ్ళ గ్రామానికి చెందిన లక్ష్మీ(45) అనారోగ్యంతో జిల్లా ఆస్పత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు స్కానింగ్ చేసి కడుపులో అండాశయ కణతి ఉందని, దాన్ని తొలగించాలని తెలిపారు.
కాగా శుక్రవారం జిల్లా ఆస్పత్రిలో మహిళకు శస్త్ర చికిత్స చేసి ఆమె కడుపులో నుంచి సుమారు 8 కిలోల అండాశయ కణతిని జయవంతంగా తొలగించారు. ఆపరేషన్ చేసిన వారిలో డాక్టర్లు రంజిత్, సౌజన్య, దీపిక, నర్సులు విజయలక్ష్మి, సుజాత, తదితరులు ఉన్నారు.
Next Story






