- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొల్లాపూర్‌కు ఆర్ అండ్ బీ సబ్ డివిజన్ మంజూరు
కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రభుత్వం ఆర్ అండ్ బీ సబ్ డివిజన్ ను మంజూరు చేస్తూ ప్రభుత్వం...R&B subdivision for Kolhapur

X
దిశ, కొల్లాపూర్: కొల్లాపూర్ నియోజకవర్గానికి ప్రభుత్వం ఆర్ అండ్ బీ సబ్ డివిజన్ ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్ అండ్ బీ సబ్ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత గురించి ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ప్రభుత్వానికి నివేదికను పంపడంతో ఈ మేరకు సబ్ డివిజన్ మంజూరు అయ్యింది. సబ్ డివిజన్ మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story






