- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళ పై అత్యాచార, హత్యాయత్నం
by Ratna Kumari |
దిశ, ఇటిక్యాల : మండల పరిధిలోని మొగల్ రావులచెరువు గ్రామానికి చెందిన మహిళా పై హత్యా యత్నం కేసులో వ్యక్తి ని రిమాండ్ కు

X
దిశ, ఇటిక్యాల : మండల పరిధిలోని మొగల్ రావులచెరువు గ్రామానికి చెందిన మహిళా పై హత్యా యత్నం కేసులో వ్యక్తి ని రిమాండ్ కు తరలించిన సంఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ రవి కథనం మేరకు మొగల్ రావుల చెరువు గ్రామానికి చెందిన గౌషియా బేగం పై అదే గ్రామానికి చెందిన ఎరుకలి వెంకట్రాముడు సెప్టెంబర్ 9 న తన కోరిక తీర్చాలి అని వెంబడించాడు. దానికి ఆమె నిరాకరించడంతో ఆమెను కత్తితో పొడిచి పరారయ్యాడు. శనివారం నిందితుడిపై అటెంట్ మర్డర్ కేసు నమోదు చేసి పట్టుకొని అలంపూర్ కోర్టు కు తరలించగా జడ్జి ఆదేశాల మేరకు జైలు కు తరలించినట్టు ఎస్సై రవి వెల్లడించారు.
Next Story






